అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. భారతదేశం

67చూసినవారు
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. భారతదేశం
ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆగష్ట్ 15వ తేదీన అవతరించింది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీషర్ల చెరలోనే మగ్గిపోయి.. అణిచివేత నుంచి భారతీయుడి ఆవేశం పుట్టుకొచ్చింది. ఆ ఆవేశమే ఆగ్రహ జ్వాలగా మారి చివరకు సిపాయిల తిరుగుబాటుగా క్విట్ ఇండియా ఉద్యమంగా రూపు దాల్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి ఒక్క భారతీయుడు పండుగలా నిర్వహించుకోవాల్సిన రోజు.

సంబంధిత పోస్ట్