భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం (వీడియో)

42803చూసినవారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిన్న అర్ధరాత్రి టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీబార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రాడ్డుతో ఇష్టానుసారంగా చితకబాదారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను హుటాహుటిన నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్