దారుణం.. బామ్మర్దిపై కత్తితో దాడి (వీడియో)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాహుల్ జైషి అనే యువకుడిని అతని బావ కత్తితో పొడిచి దాడి చేశాడు. ఖైరాబాద్‌లోని తన సోదరి అత్తమామల ఇంటికి రాహుల్ వెళ్లినట్లు సమాచారం. అక్క, బావ మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. ఈ ఘర్షణను ఆపేందుకు రాహుల్ జోషి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో సొంత బావ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్