AP: రైల్వే కోడూరులో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికారులు

84చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే కోడూరు- రెడ్డివారిపల్లి మార్గంలో గుంజున నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం గుంజన నదికి వరద తాకిడి పెరగడంతో కండ్రికకు వెళ్లే మట్టి రోడ్డు కోతకు గురైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్