దాడులు చేయడం వారికి అలవాటుగా మారింది : కేటీఆర్

56చూసినవారు
దాడులు చేయడం వారికి అలవాటుగా మారింది : కేటీఆర్
ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భువనగిరిలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై దాడులకు పాల్పడటం హేమమైన చర్యగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్