ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

78చూసినవారు
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి పక్కింటి యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలిక చిన్నమ్మ చూసి కేకలు వేయడంతో బాలికను వదిలి పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు యువకుడి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్