మెంతికూరతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

81చూసినవారు
మెంతికూరతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు
మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతికూర జీర్ణక్రియకు సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, కడుపునొప్పు వంటి సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, ఉబ్బసం, ఛాతీ బిగుతు, ఊబకాయం వంటి వ్యాధుల నుండి ఉపశమనంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇంకా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను అదుపులో ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్