బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్

59116చూసినవారు
బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్
తెలంగాణలోని మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడింది. సరఫరా, విక్రయాల మధ్య అంతరం పెరగడంతో ఈ కొరత ఏర్పడినట్లు సమాచారం. బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడంతో బీర్ల ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో రోజుకు 2.50 లక్షల కేసుల బీరు తయారు చేయొచ్చు. ప్రస్తుతం 1.50 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతుండటంతో బీర్లకు డిమాండ్ పెరిగింది.

సంబంధిత పోస్ట్