కర్ణాటకలో డీజిల్ ధరలు భారీగా పెంచుతూ అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 1 ఏప్రిల్ 2025 నుంచి లీటర్‌పై రూ.2 పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్‌పై అమ్మకపు పన్ను కర్ణాటక సేల్స్ టాక్స్‌ని 3 శాతం పెంచినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో డీజిల్‌పై అమ్మకపు పన్ను 18.4 శాతం నుంచి 21.17 శాతానికి పెంచారు.