నైట్రోజన్ గ్యాస్ లీక్.. యజమాని మృతి, 40 మందికి అస్వస్థత

72చూసినవారు
నైట్రోజన్ గ్యాస్ లీక్.. యజమాని మృతి, 40 మందికి అస్వస్థత
రాజస్థాన్‌లోని ఓ ప్యాక్టరీలో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికంగా ఉన్న 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని యజమానికి తెలపడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ఫ్యాక్టరీలోకి వెళ్లారు. అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో ఆయన మరణించాడు. అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్