IPL 2025: రూ. 27 కోట్లు.. 17 పరుగులు! (వీడియో)

80చూసినవారు
IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ రిషభ్ పంత్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. PBKSతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ కేవలం 2 పరుగులే చేసి వెనుదిరిగాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు అతన్ని LSG కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం మూడు మ్యాచ్‌ల్లో 0, 15, 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తం మూడు మ్యాచ్‌లు కలిపి పంత్ కేవలం 17 పరుగులే చేశాడు.

సంబంధిత పోస్ట్