ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయం

68చూసినవారు
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయం
లోక్‌సభలో కేంద్రం వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును బుధవారం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన భేటీలో కాంగ్రెస్‌, శివసేన (UBT), సీపీఎం సహా పలువురు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సమావేశమై లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్