బండ్ల గణేష్‌కు అస్వస్థత

80చూసినవారు
సినీ నిర్మాత బండ్ల గణేష్ అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ బెడ్‌పై పడుకున్న ఆయనకు నర్సు సెలైన్ ఎక్కిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనకు ఏమైందని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్