హేమపై నిరాధార ఆరోపణలు: మంచు విష్ణు

567చూసినవారు
హేమపై నిరాధార ఆరోపణలు: మంచు విష్ణు
సినీ నటి హేమపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నటుడు మంచు విష్ణు ఖండించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి‘‘ అని ఎక్స్‌లో విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్