శ్రీశైలం రోడ్డులో ఎలుగుబంటి కలకలం

60చూసినవారు
శ్రీశైలం రోడ్డులోని పెదారికట్ల గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పెద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కాసేపు సంచరించి వెళ్లిపోయింది. ఎలుగుబంటి గుడిలోకి రావడంతో భక్తులు భయాందోళనకు గురైయ్యారు. వెనుక ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్