తేనెటీగలు పెంపకం.. లక్షల్లో ఆదాయం

55చూసినవారు
తేనెటీగలు పెంపకం.. లక్షల్లో ఆదాయం
బిహార్​కు చెందిన ఆత్మానంద్ సింగ్ అనే రైతు తేనెటీగలు పెంచి.. లక్షల్లో ఆదాయం సంపాదించాడు. తేనెటీగల పెంపకానికి కొద్ది పాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతాయి. తేనెటీగలను పెంపకాన్ని పొలంలో కాని ఇంటి వద్ద పెట్టెలలో చేపట్టవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పెట్టెలు, పొగడబ్బా, ప్రత్యేకమైన వస్త్రాలు అవసరం అవుతాయి. ఇలా తేనెటీగలు పెంచి, దాని నుంచి తేనెను విక్రయిస్తూ బిహార్​రైతు ఏడాదికి రూ. 40లక్షలు సంపాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్