నేలపై నిద్రతో మంచి రక్త ప్రసరణ

603చూసినవారు
నేలపై నిద్రతో మంచి రక్త ప్రసరణ
నేలపై పడుకోవడం వల్ల హ్యాపీగా నిద్రపోతారు. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉంటుంది. దీంతో చక్కగా నిద్రపడుతుంది. కంటినిండా నిద్రపోతారు. అదే విధంగా నిద్రలో సహజ శరీర కదలిక ఉంటుంది. నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజవక్రతకు సపోర్ట్‌నిస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచడంలో సాయపడతాయి. వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి.

సంబంధిత పోస్ట్