ఈ ఏడాది జనవరి-జూలై మధ్య పెళ్లిళ్ల కోసం రూ.5.5 లక్షల కోట్ల ఖర్చు

57చూసినవారు
ఈ ఏడాది జనవరి-జూలై మధ్య పెళ్లిళ్ల కోసం రూ.5.5 లక్షల కోట్ల ఖర్చు
భారతదేశంలో పెళ్లిళ్లకు ఉన్న ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఈ వ్యవహారం మీదే ప్రభుదాస్ లీలాదర్(పీఎల్) సర్వే నిర్వహించింది. అందులో నవంబర్-డిసెంబర్ 2024 మధ్య 35 లక్షల పెళ్లిళ్ల కోసం దాదాపు రూ.4.25 లక్షల కోట్లు ఖర్చు కానున్నట్లు పీఎల్ సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరి-జూలై మధ్య 42 లక్షల పెళ్లిళ్ల కోసం రూ.5.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్