ఒపీనియన్ పోల్‌లో బైడెన్ వెనకంజ

59చూసినవారు
ఒపీనియన్ పోల్‌లో బైడెన్ వెనకంజ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయం బయటపడింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సర్వేలో చాలామంది బైడెన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్