ఎండాకాలం.. వాహనాలు జర భద్రం

538చూసినవారు
ఎండాకాలం.. వాహనాలు జర భద్రం
ఎండాకాలంలో వాహనాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో వాహనాలలో పొగలు రావడం, కార్లలో మంటలు ఎగిసి పడటం జరుగుతుంది. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం వంటివి చూస్తుంటాం. అయితే వేసవి కాలంలో ద్విచక్ర వాహనాల్లో 1, 2 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ ఉంచొద్దు. ట్యాంకు నిండుగా ఇంధనం ఉంటే ఉష్ణోగ్రతతో పీడనం పెరిగి ట్యాంకు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కారు ఇంజిన్ లో కూలింగ్ విధానం ఉంటుంది. కానీ రేడియేటర్లో నీరు తగ్గకుండా చూసుకోవాలి.

సంబంధిత పోస్ట్