మందుబాబులకు బిగ్ షాక్.. ఏకంగా 5 రోజులు వైన్స్ బంద్

538చూసినవారు
మందుబాబులకు బిగ్ షాక్.. ఏకంగా 5 రోజులు వైన్స్ బంద్
మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరులో ఏకంగా ఐదు రోజులు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు అమ్మకాలను ఆపేశారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు, కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైన్స్, బార్లు, పబ్‌లను మూసేయాలని అధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్