బిగ్‌బాస్.. వీళ్ల రెమ్యునరేషన్ ఎంతంటే?
By dwarak 3169చూసినవారుబిగ్బాస్ సీజన్-7 తెలుగుకు సంబంధించి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన తెలుగబ్బాయి అమర్‌దీప్‌కు రెమ్యునరేషన్‌గా వారానికి రూ. 2.5 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా వారానికి రూ.2.5 లక్షలు అందుకుంటున్నారట. గాయని దామినికి రూ. 2 లక్షలు(వారానికి), డాక్టర్ గౌతమ్ కృష్ణకు రూ. 1.5 లక్షలు(వారానికి), తెలుగమ్మాయి రతిక రోజ్‌కు రూ. 1.75 లక్షలు(వారానికి) బిగ్‌బాస్ ఇస్తున్నట్లు సమాచారం.