BJP, BRS పార్టీలు కుట్రలు చేస్తున్నాయి: భట్టి

66చూసినవారు
BJP, BRS పార్టీలు కుట్రలు చేస్తున్నాయి: భట్టి
తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు పరోక్షంగా మనల్ని డిస్టర్బ్ చేస్తాయని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి Dy. CM భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. '42% రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో లాభం. అందుకే BJP, BRS కుట్రలు చేస్తున్నాయి. ఆర్థిక అరాచక శక్తులుగా BJP, BRS మారాయి. HCU అంశాన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చాయి' అని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్