కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వచ్చే చెడు వాసనతో ఇతర ఆహార పదార్థాలు రుచిని కోల్పోతాయి. ఫ్రిజ్‌లో అధిక తేమ తగలడం వల్ల కట్ చేసిన ఉల్లిపాయలు వ్యాధి కారకాలుగా మారతాయి. ఉల్లిపాయల్లో అనేక రోగాలకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల అసహ్యకరమైన చేదు రుచిని కలిగిస్తుంది.