భర్తలు సూసైడ్.. మగవారికీ ప్రత్యేక చట్టాలు అవసరం!

52చూసినవారు
భర్తలు సూసైడ్.. మగవారికీ ప్రత్యేక చట్టాలు అవసరం!
దేశంలో భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. మెున్న అతుల్ సుభాష్, నిన్న మానవ్‌ శర్మ,. తాజాగా నిషాంత్ త్రిపాఠి అనే టెకీ ఆత్మహత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు వారు విడుదల చేస్తున్న సూసైడ్ నోట్లు కన్నీటిపర్యంతం చేస్తున్నాయి. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తట్టకోలేకే ప్రాణాలు విడుస్తున్నట్లు వారు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. దీంతో ఆడవారి మాదిరిగానే మగవారికీ ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్