హోలీ సందర్భంగా వ్యక్తిని కాలితో తన్నిన బీజేపీ నేత (VIDEO)

64చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో హోలీ సందర్భంగా ఒక వ్యక్తి పట్ల బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించారు. బీజేపీ నేత, తెందుఖేడా మునిసిపాలిటీ చైర్మన్ విష్ణు శర్మ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయన ముఖానికి రంగు పూశాడు. ఆ తర్వాత ఒంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు. అయితే విష్ణు శర్మ ఆ వ్యక్తి భుజాన్ని తన కాలితో తన్నాడు. పైగా ఇది తన ఆశీర్వాదమని సమర్థించుకున్నాడు.

సంబంధిత పోస్ట్