TG: సురేఖ వాణి కూతురు, హీరోయిన్‌గా నటిస్తున్న సుప్రీత తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘నాకు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఆపేసాను. మీరు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వారి మాటలు నమ్మి ఆ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు, ఆల్రెడీ ఉంటే డిలీట్ చేసేయండి. అలా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలో అవ్వద్దు’ అని చెప్పుకొచ్చింది.