సింగర్ శివశ్రీని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

81చూసినవారు
సింగర్ శివశ్రీని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్‌ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ వేడుకకు కేంద్రమంత్రులు అర్జున్‌ రామ్ మేఘవాల్, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్