‘దిల్ రూబా’ మూవీ హీరోయిన్ ఇవాళ జరిగిన ప్రెస్‌మీట్‌లో అసహనం వ్యక్తం చేశారు. కంఫర్ట్‌గా లేనని చెప్పినా ఫొటోలు తీస్తున్నారని చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ &ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.