'బొయింగ్ స్టార్ లైనర్' అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్

66చూసినవారు
'బొయింగ్ స్టార్ లైనర్' అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్
వివిధ కారణాలతో వాయిదా పడిన 'బోయింగ్ స్టార్ లైనర్' మానవ సహిత అంతరిక్ష ప్రయోగం జూన్ 1న చేపట్టనున్నట్లు నాసా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మ.12:25 గంటలకు ప్రయోగించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఆ రోజు సాధ్యపడకపోతే జూన్ 2, 5, 6లో ఏదో ఒక రోజున చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ అంతరిక్ష నౌకలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్