ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్

68చూసినవారు
ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్
హైదరాబాద్ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. కాసేపట్లో పేలిపోతుందంటూ అంగతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే బంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్