వరంగల్‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

61చూసినవారు
వరంగల్‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
TG: వరంగల్‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్