TG: మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం జీకే తండాలో భూతగాదా విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికి చెందిన కొందరు గాయాలపాలై చికిత్స తర్వాత తిరిగి తండాకు వెళ్తుండగా, మరోవర్గం రోడ్డుపైనే కాపుకాచి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.