సిరులు కురిపించే సీమ పందుల పెంపకం

53చూసినవారు
సిరులు కురిపించే సీమ పందుల పెంపకం
కోళ్లు, మేకల తరహాలో సీమ పందుల పెంపకం ఎంతోమందికి ఉపాధినిస్తోంది. పాశ్చాత్య జాతులైన లార్జ్‌ వైట్‌ యార్‌ షైర్‌, లాంగ్‌ రేస్‌ వంటి రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం. సీమ పందుల పెంపకాన్ని చేపట్టేవారు ముందుగా మౌలిక సదుపాయలపై దృష్టి పెట్టాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే చోట షెడ్లు నిర్మించాలి. మేపును బట్టి ఒకో సీమ పంది రోజుకు 400-500గ్రాములు పెరుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్