ముంబయి బయలుదేరిన సీఎం చంద్రబాబు

85చూసినవారు
ముంబయి బయలుదేరిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ముంబయి బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర సీఎంగా గురువారం సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబయి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం అనంతరం రాత్రి ముంబయి నుంచి నేరుగా విశాఖ చేరుకొని అక్కడ జిల్లా టీడీపీ కార్యాలయంలో బస చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్