చలికాలంలో రేగు పళ్లను తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు

67చూసినవారు
చలికాలంలో రేగు పళ్లను తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు
చలికాలంలో రేగు పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రేగు పళ్లల్లోపండ్లలో ఉండే పొటాషియం, ఫాస్పరస్,ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్