BRS, కాంగ్రెస్ పాత స్నేహం మరోసారి బయటపడింది: కిషన్ రెడ్డి

69చూసినవారు
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన సమావేశంపై బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. విధి విధానాలపై పార్లమెంటు లేదా కేబినెట్ లో చర్చించలేదని తెలిపారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వీరి పాత స్నేహం మరోసారి బయటపడిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్