డీజీపీకి ఫిర్యాదు చేసిన BRS నేతలు

51చూసినవారు
డీజీపీకి ఫిర్యాదు చేసిన BRS నేతలు
బీఆర్ఎస్ నేతలు గట్టు రామచంద్రారావు, బాల్క సుమన్‌, శంభీపూర్‌ రాజు, గెల్లు శ్రీనివాస్‌ డీజీపీని కలిశారు. BRS కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్