బీఆర్ఎస్ ఎంపీ కేంద్ర మంత్రి అవుతారు: కేసీఆర్

20563చూసినవారు
బీఆర్ఎస్ ఎంపీ కేంద్ర మంత్రి అవుతారు: కేసీఆర్
ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. బీఆర్ఎస్ కు 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.

సంబంధిత పోస్ట్