బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది: మంత్రి కోమటిరెడ్డి

78చూసినవారు
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది: మంత్రి కోమటిరెడ్డి
త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగష్టు 15వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్