ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు (వీడియో)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పికప్ వ్యాన్ రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్