కన్నకూతురి గొంతుకోసి చంపిన తల్లి

63చూసినవారు
కన్నకూతురి గొంతుకోసి చంపిన తల్లి
కర్ణాటకలోని బెంగళూరులో తాజాగా దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెను గొంతుకోసి చంపేసింది. అనంతరం ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. ఆ మహిళకు కవల అమ్మాయిలు పుట్టారు. వారిలో ఒకరి తక్కువ ఆటిజం, మరో అమ్మాయికి ఎక్కువ ఆటిజం ఉంది. దీంతో రెండో అమ్మాయి భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన తల్లి కన్నకూతురినే హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్