రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య

82చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు మహ్మద్‌ అర్ఫాజ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్