బెడ్‌రూంలోకి దూరిన ఎద్దు, ఆవు.. చివరికి (వీడియో)

69చూసినవారు
యూపీలోని ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక ఆవు హఠాత్తుగా ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆవు ఓ ఇంట్లోకి దూరి బెడ్‌రూంలోకి ప్రవేశించింది. దాని వెనుకాలే ఎద్దు కూడా బెడ్‌ రూంలోకి వెళ్లింది. దీంతో ఇంట్లోని వారందరూ షాక్‌కు గురయ్యారు. చివరకు అతికష్టం మీద వాటిని బయటకు వెళ్లగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్