తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

60చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఏపీలోని 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 167 మండలాల్లో మోస్తరు వడగాలులు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలులో 40.6 డిగ్రీలు, నందిగామలో 40 డిగ్రీలు అనంతపురంలో 39.2 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.6 డిగ్రీలు, కొమురంభీం 40.5 డిగ్రీలు భద్రాద్రిలో 40.1 డిగ్రీలు, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్