దేశీయ స్టాక్ మార్కెట సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు రావడంతో ఎట్టకేలకు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 341 పాయింట్ల లాభంతో 74,169 వద్ద స్థిరపడగా నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 22,509 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ 86.80 వద్ద కొనసాగుతోంది.