బైకులను ఢీ కొట్టిన బస్సు.. వేలాడుతూ వెంబడించిన బైకర్ (వీడియో)

85చూసినవారు
యూపీలోని హాథర‌స్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని జీటీ రోడ్డుపై బస్సు డ్రైవర్ రెండు బైకులను ఢీకొట్టాడు. అయినా బస్సును ఆపకుండా అలాగే దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ బైకర్ డ్రైవర్‌ను పట్టుకొనేందుకు బస్సుకు వేలాడుతూ దాదాపు కిలో మీటర్ అలాగే వెళ్లాడు. తర్వాత డ్రైవర్ బస్సును ఆపడంతో అతడిని పోలీసులకు అప్పగించారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్