ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశారు. సూర్య కుమార్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో కెరీర్‌లో కేఎల్ రాహుల్‌కు ఇది 38వ అర్థశతకం. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కేఎల్ రాహుల్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి DC స్కోర్ 121/3గా ఉంది.