CA: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ

53చూసినవారు
CA: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ
ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్‌గా వర్మను ఇజ్రాయెల్‌ నియమించుకుంది. కాప్రో మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌కు డైరెక్టర్‌గా వర్మ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్