ఎలుక జోస్యం చెప్పడం మీరు విన్నారా?

52చూసినవారు
ఎలుక జోస్యం చెప్పడం మీరు విన్నారా?
చిలుక జోస్యం చెప్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలుక జోస్యం చెప్పడం గురించి ఎప్పుడైనా విన్నారా? కానీ ఇప్పుడు తమిళనాడులో ఓ చిన్ని ఎలుక కూడా జోస్యం చెబుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిండుక్కల్ జిల్లా నీలకోట్టైలోని వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో తెన్‌కాశి జిల్లాకు చెందిన మురుగేశన్ దాంతో కార్డులు తీయిస్తూ కావాల్సిన వాళ్లకు జోస్యం చెబుతున్నారు. భక్తులు ఆ మూషిక రాజం చేసే వింతను ఆసక్తిగా గమనిస్తున్నారు.

సంబంధిత పోస్ట్